Surprise Me!

అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుని వేడుకొన్న CM చంద్రబాబు: Dundi Ganesh | TDP | Asianet News Telugu

2025-08-28 2 Dailymotion

విజయవాడలో దుండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన మహాగణపతిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటూ ఆకాంక్షించారు. 🙏 #DundiGanesh #Vijayawada #ChandrababuNaidu #VinayakaChavithi #GaneshChaturthi2025 #AndhraPradesh #asianetnewstelugu <br /><br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon